(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.186. అధ్యాయః 186
Mahabharata - Shanti Parva - Chapter Topics
భృగుణా భరద్వాజంప్రతి సర్వేషాం బ్రాహ్మణత్వావిశేషేపి క్షత్రియాదివర్ణవిభాగస్య తత్తత్స్వైరాచారనిబంధనత్వోక్తిః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భృగురువాచ। 12-186-0x(5935)(72416)
అసృజద్బ్రాహ్మణానేవ పూర్వం బ్రహ్మా ప్రజాపతీన్।
ఆత్మతేజోభినిర్వృత్తాన్భాస్కరాగ్నిసమప్రభాన్॥ 12-186-1(72417)
తతః సత్యం చ ధర్మం చ తపో బ్రహ్మ చ శాశ్వతం।
ఆచారం చైవ శౌచం చ సర్గాదౌ విదధే ప్రభుః॥ 12-186-2(72418)
దేవదానవగన్వర్గా దైత్యాసురమహోరగాః।
యక్షరాక్షసనాగాశ్చ పిశాచా మనుజాస్తథా॥ 12-186-3(72419)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమ।
యే చాన్యే భూతసంఘానాం సంఘాతాస్తాంశ్చ నిర్మమే॥ 12-186-4(72420)
బ్రాహ్మణానాం సితో వర్ణః క్షత్రియాణాం తు లోహితః।
వైశ్యానాం పీతకో వర్ణః శూద్రాణామసితస్తథా॥ 12-186-5(72421)
భరద్వాజ ఉవాచ। 12-186-6x(5936)
చాతుర్వర్ణ్యస్య వర్ణేన యది వర్ణో విభజ్యతే।
సర్వేషాం ఖలు వర్ణానాం దృశ్యతే వర్ణసంకరః॥ 12-186-6(72422)
కామః క్రోధో భయం లోభః శోకశ్చింతా క్షుధా శ్రమః।
సర్వేషాం నః ప్రభవతి కస్మాద్వర్ణో విభజ్యతే॥ 12-186-7(72423)
స్వేదమూత్రపురీషాణి శ్లేష్మా పిత్తం సశోణితం।
తనుః క్షరతి సర్వేషాం కస్మాద్వర్ణో విభజ్యతే॥ 12-186-8(72424)
జంగమానామసంఖ్యేయాః స్థావరాణాం చ జాతయః।
తేషాం వివిధవర్ణానాం కుతో వర్ణవినిశ్చయః॥ 12-186-9(72425)
భృగురువాచ। 12-186-10x(5937)
న విశేషోఽస్తి వర్ణానాం సర్వం బ్రాహ్మమిదం జగత్।
బ్రాహ్మణాః పూర్వసృష్టా హి కర్మభిర్వర్ణతాం గతాః॥ 12-186-10(72426)
కామభోగప్రియాస్తీక్ష్ణాః క్రోధనాః ప్రియసాహసాః।
త్యక్తస్వధర్మా రక్తాంగాస్తే ద్విజాః క్షత్రతాం గతాః॥ 12-186-11(72427)
గోషు వృత్తిం సమాధాయ పీతాః కృష్యుపజీవినః।
స్వధర్మాన్నానుతిష్ఠంతి తే ద్విజా వైశ్యతాం గతాః॥ 12-186-12(72428)
హింసానృతప్రియా లుబ్ధాః సర్వకర్మోపజీవినః।
కృష్ణాః శౌచపరిభ్రష్టాస్తే ద్విజాః శూద్రతా గతాః॥ 12-186-13(72429)
ఇత్యేతైః కర్మభిర్వ్యస్తా ద్విజా వర్ణాంతరం గతాః।
ధర్మో యజ్ఞక్రియా చైషాం నిత్యం న ప్రతిషిధ్యతే॥ 12-186-14(72430)
ఇత్యేతే చతురో వర్ణా యేషాం బ్రాహ్మీ సరస్వతీ।
విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్త్వజ్ఞానతాం గతాః॥ 12-186-15(72431)
బ్రాహ్మణా బ్రహ్మతంత్రస్థాస్తపస్తేషాం న నశ్యతి।
బ్రహ్మ ధారయతాం నిత్యం వ్రతాని నియమాంస్తథా॥ 12-186-16(72432)
బ్రహ్మ వైవ పరం సృష్టం యే తు జానంతి తే ద్విజాః।
తేషాం బహువిధాస్త్వన్యే తత్రతత్ర ద్విజాతయః॥ 12-186-17(72433)
పిశాచా రాక్షసాః ప్రేతా వివిధా ంలేచ్ఛజాతయః।
ప్రనష్టజ్ఞానవిజ్ఞానాః స్వచ్ఛందాచారచేష్టితాః॥ 12-186-18(72434)
ప్రజా బ్రాహ్మణసంస్కారాః స్వకర్మకృతనిశ్చయాః।
ఋషిభిః స్వేన తపసా సృజ్యంతే చాపరే పరైః॥ 12-186-19(72435)
ఆదిదేవసముద్భూతా బ్రహ్మమూలాక్షయావ్యయా।
సా సృష్టిర్మానసీ నామ ధర్మతంత్రపరాయణా॥ ॥ 12-186-20(72436)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షడశీత్యధికశతతమోఽధ్యాయః॥ 186॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-186-2 స్వర్గాయ విదధే ఇతి ధ. ఝ. పాఠః॥ 12-186-5 సితః స్వచ్ఛః సత్వగుణః। లోహితో రజోగుణః। పీతకః రజస్తమోవ్యామిశ్రః। అసితః కృష్ణః॥ 12-186-6 ఇదమాక్షిపతి చాతుర్వర్ణ్యస్యేతి। వర్ణేన జాత్యా వర్ణః సాత్వికత్వాదిర్యది విభజ్యతే తన్నేతి శేషః। తత్ర హేతుః సర్వేషామితి॥ 12-186-7 నోఽస్మాకం బ్రాహ్మణానామపి॥ 12-186-9 జగంమానాం పశ్వాదీనాం॥ 12-186-10 బ్రాహ్మం బ్రాహ్మణత్వజాతిమత్। వర్ణతాం క్షత్రియాదిభావం॥ 12-186-11 రక్తాంగా రజోగుణమయాః॥ 12-186-14 వ్యస్తాః పృథక్కృతాః॥ 12-186-15 చతురశ్చత్వారః। బ్రాహ్మీ వేదమయీ॥ 12-186-16 బ్రహ్మతంత్రం వేదోక్తానుష్ఠానం॥ 12-186-17 యే న జానంతి తేఽద్విజాః ఇతి ధ. ఝ. ట. పాఠః॥ 12-186-19 బ్రహ్మణి వేదే విహితో బ్రాహ్మణః సంస్కారో యాసాం తా వేదోక్తసంస్కారవత్యః। అపరేఽర్వాచీనా ఋషయః పరైః ప్రాచీనైః సృజ్యంతే॥ 12-186-20 అక్షయా నాశహీనా। అవ్యయా అపచయహీనా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.